ఎస్సీ, ఎస్టీల‌కు ఓఎన్‌జీసీ మెరిట్ స్కాల‌ర్‌షిప్పులు (చివ‌రితేది: 15.10.19)
ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)... ప్రొఫెష‌న‌ల్ కోర్సులు చ‌దువుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు మెరిట్ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది.
వివ‌రాలు...
* ఓఎన్‌జీసీ మెరిట్ స్కాల‌ర్‌షిప్పులు
మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: 1000
చివ‌రితేది: అక్టోబ‌రు 15
https://t.ly/3qv5v

Comments

Popular Posts