ఎన్ఎఫ్‌డీబీ, హైద‌రాబాద్‌లో ఖాళీలు(వాక్ఇన్: సెప్టెంబ‌రు 16, 17) 
భార‌త మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి ప‌రిశ్ర‌మ‌ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* టెక్నిక‌ల్ పోస్టులు
వాక్ఇన్ తేది: సెప్టెంబ‌రు 16, 17.
https://t.ly/gzlv2

Comments

Popular Posts