ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజ్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (వాక్ఇన్‌: 16.08.2019)
తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజ్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
1) సీనియ‌ర్ రెసిడెంటు: 06
2) జూనియ‌ర్ రెసిడెంటు: 24
* మొత్తం ఖాళీలు: 30
వాక్ఇన్‌తేది: 16.08.2019.
https://t.ly/OA0wr

Comments

Popular Posts