ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్‌, షిల్లాంగ్‌లో ఖాళీలు (చివ‌రితేది:16.09.19)
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట‌ర్న్ ఇందిరాగాంధీ రీజ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడిక‌ల్ సైన్సెస్ (ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్‌).. దివ్యాంగుల కోటాలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గ్రూప్ సీ & డీ పోస్టులు
మొత్తం ఖాళీలు: 05
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 16.09.2019.
https://t.ly/wvKNe

Comments

Popular Posts