రాజ‌స్థాన్ హైకోర్టులో జూనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 16.09.19)
జోధ్‌పుర్‌లోని రాజ‌స్థాన్ హైకోర్టు... ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* జూనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్‌)
మొత్తం ఖాళీలు: 69
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: సెప్టెంబ‌రు 16
https://t.ly/xjj8p

Comments

Popular Posts