బీఈసీఐఎల్‌లో జూనియ‌ర్ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 16.09.19)
దిల్లీ/ ఎన్‌సీఆర్ ప‌రిధిలోని మెట్రో రైలు కంపెనీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 47
చివ‌రితేది: 16.09.2019.
https://t.ly/wvqzd

Comments

Popular Posts