ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో ఖాళీలు (చివరితేది:16.08.19)
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్ఎం) ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* టీచింగ్ అసోసియేట్: 02
https://t.ly/58n0Y

Comments
Post a Comment