ఎన్ఐహెచ్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ (వాక్ఇన్‌: సెప్టెంబ‌రు 17, 18)
భార‌త ప్ర‌భుత్వ జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖ‌కు చెందిన రూర్కీ (ఉత్త‌రాఖండ్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాల‌జీ (ఎన్ఐహెచ్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* ప్రాజెక్ట్ స్టాఫ్‌
https://t.ly/ePV5e

Comments

Popular Posts