ఏపీ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో విద్యుత్ స‌హాయ‌కుల పోస్టులు (చివ‌రితేది: 17.08.19)
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్‌) పరిధిలోని 5 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 
వివ‌రాలు...
* ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)
మొత్తం ఖాళీలు: 2859
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 17.08.2019
https://t.ly/y5Y5

Comments

Popular Posts