తెలంగాణ గిరిజ‌న గురుకులాల్లో పార్ట్‌టైం స్పోర్ట్స్ కోచ్‌లు (చివ‌రితేది:17.08.19)
తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు చెందిన గురుకుల క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మిల్లో..తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పార్ట్ టైం స్పోర్ట్స్ కోచ్‌ల‌ భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆ సంస్థ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పార్ట్‌టైం స్పోర్ట్స్ కోచ్‌
మొత్తం ఖాళీలు: 29
https://t.ly/gn33

Comments

Popular Posts