ఐఓసీఎల్‌లో ట్రేడ్, టెక్నీషియ‌న్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 18.08.2019)
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), ఈస్టర్న్ రీజియ‌న్ (కోల్‌క‌తా) కింది  ట్రేడ్‌ల‌లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* టెక్నిక‌ల్ & నాన్ టెక్నిక‌ల్ ట్రేడ్ అండ్ టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 176
చివ‌రితేది: 18.08.2019.
https://t.ly/JnVZ

Comments

Popular Posts