డీఆర్‌డీఓలో జేఆర్ఎఫ్‌, రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు (వాక్ఇన్‌: 18.09.19)
డిఫెన్స్ రిసెర్చ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ)కి చెందిన డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ (డీఎఫ్ఆర్ఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) -01, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌)-04.
https://t.ly/OAgDe

Comments

Popular Posts