ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2020 (చివ‌రితేది:23.09.19)
భార‌త‌ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సంస్థ అయిన సైనిక్ స్కూల్స్ సొసైటీ దేశ‌వ్యాప్తంగా ఉన్న 31 సైనిక్ స్కూల్స్‌లో..2020 -21 విద్యా సంవ‌త్స‌రానికి గాను కింది త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల కొర‌కు బాలుర నుంచి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఆరు, తొమ్మిదో త‌ర‌గతుల‌ ప్ర‌వేశాలు 2020 -21
ప‌రీక్ష‌తేది: 05.01.2020
https://t.ly/O3be

Comments

Popular Posts