ట్రిపుల్ఐటీ, భోపాల్‌లో ఖాళీలు (చివ‌రితేది: 20.09.19)
ఇండియ‌న్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ట్రిపుల్ఐటీ), భోపాల్‌.. దేశంలోని వివిధ ప్రాంగ‌ణాల్లో ఒప్పంద‌/ తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌/ క‌న్స‌ల్టెంట్స్‌
హార్డుకాపీ పంప‌డానికి చివ‌రితేది: 20.09.2019
https://t.ly/5EybE

Comments

Popular Posts