ఆర్ఆర్‌సీఏటీలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 20.09.19)
భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన రాజా రామ‌న్న సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ (ఆర్ఆర్‌సీఏటీ) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ట్రేడ్ అప్రెంటిస్‌
* మొత్తం ఖాళీలు: 70
చివ‌రితేది: 20.09.2019.
https://t.ly/WjymA

Comments

Popular Posts