కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 20.09.19)
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ప్రాజెక్ట్ అసిస్టెంట్‌
* మొత్తం ఖాళీలు: 89
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఆగ‌స్టు 28 నుంచి సెప్టెంబ‌రు 20 వ‌ర‌కు.
https://t.ly/qDg5p

Comments

Popular Posts