ఎయిమ్స్‌, రాయ్‌పూర్‌లో సీనియ‌ర్ రెసిడెంట్లు (చివ‌రితేది: 20.08.19)
కేంద్ర‌ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), రాయ్‌పూర్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సీనియ‌ర్ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 61
చివ‌రితేది: 20.08.2019
https://t.ly/vBqN

Comments

Popular Posts