మిన‌ర‌ల్ ఎక్స్‌ప్లోరేష‌న్ కార్పొరేష‌న్, నాగ్‌పూర్ (చివ‌రితేది:21.09.19)
కేంద్ర గ‌నుల మంత్రిత్వ శాఖకు చెందిన మినీర‌త్న కంపెనీ అయిన నాగ్‌పూర్ (మ‌హారాష్ట్ర‌)లోని మిన‌ర‌ల్ ఎక్స్‌ప్లోరేష‌న్ కార్పొరేష‌న్(ఎంఈసీఎల్‌).. కింది నాన్‌-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
చివ‌రితేది: 21.09.2019
https://t.ly/mnAdB

Comments

Popular Posts