ప్రజారోగ్యంలో మాస్టర్ డిగ్రీ (చివరితేది: 21.08.19)
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 2019-20 ఏడాదికిగానూ మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రవేశానికి... కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
ఆన్‌లైన్ దరఖాస్తు: 07.08.2019 నుంచి 21.08.2019 వరకు
https://t.ly/exEe

Comments
Post a Comment