ఐకార్‌-సీఐపీహెచ్ఈటీ, పంజాబ్‌లో ఖాళీలు(వాక్ఇన్‌: ఆగ‌స్టు 22, 23) 
ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ (ఐకార్‌)కి చెందిన లూథియానా (పంజాబ్‌)లోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (సీఐపీహెచ్ఈటీ).. ఒప్పంద‌ ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
మొత్తం ఖాళీలు: 07
https://t.ly/2Z7q

Comments

Popular Posts