ఏపీ ఉద్యాన పాలిటెక్నిక్‌ల‌లో స్పాట్ అడ్మిష‌న్ కౌన్సిలింగ్ (కౌన్సిలింగ్ తేది:22.08.19)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని డాక్ట‌ర్‌ వై.య‌స్‌.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాల‌యం... అనుబంధ ప్ర‌భుత్వ, ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌ల‌లో 2019-20 విద్యాసంవత్స‌రానికి గానూ ఉద్యాన డిప్లొమా కోర్సులో సీటు పొంద‌నివారు, హాజ‌రుకానివారు, కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి స్పాట్ అడ్మిష‌న్స్ ద్వారా మ‌రోసారి కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తుంది.
వివ‌రాలు..
* ఉద్యాన డిప్లొమా స్పాట్ అడ్మిష‌న్స్‌
https://t.ly/dK27Y

Comments

Popular Posts