ఎన్ఐఐహెచ్‌లో మేనేజ‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 23.08.19)
ముంబ‌యిలోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమ‌టాల‌జీ (ఎన్ఐఐహెచ్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు..
* పోస్టులు-ఖాళీలు: మేనేజ‌ర్‌-01, న‌ర్సు-01, ఫీల్డ్ వ‌ర్క‌ర్‌-01, డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌-01, ల్యాబ్ టెక్నీషియ‌న్‌-01.
https://t.ly/A3Xpp

Comments

Popular Posts