ఐసీఎంఆర్‌-ఎన్ఐఈలో ప్రాజెక్టు టెక్నిక‌ల్ అసిస్టెంట్లు (చివ‌రితేది: 23.09.19)
చెన్నైలోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాల‌జీ (ఎన్ఐఈ)... కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పోస్టు: ప్రాజెక్టు టెక్నిక‌ల్ అసిస్టెంట్ (సీనియ‌ర్ ట్రీట్‌మెంట్ సూప‌ర్‌వైజ‌ర్‌)
చివ‌రితేది: 23.09.2019
https://t.ly/PZAvw

Comments

Popular Posts