సీసీఆర్ఏఎస్‌, న్యూదిల్లీలో పంచ‌క‌ర్మ అసిస్టెంట్ కోర్సు (చివ‌రితేది:25.09.19)
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌).. 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ పంచ‌క‌ర్మ అసిస్టెంట్ కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
కోర్సులు..
* పంచ‌క‌ర్మ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు (పీఏటీసీ)
కోర్సు ప్రారంభం: 25.09.2019
https://t.ly/J07P2

Comments

Popular Posts