ఎస్ఎస్‌సీలో జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 26.09.19)
న్యూదిల్లీలోని స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు: జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్, హిందీ ప్ర‌ధ్యాప‌క్‌.
* ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 28.09.2019.
https://t.ly/rMrE9

Comments

Popular Posts