నైప‌ర్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 27.09.19)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైప‌ర్) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* టీచింగ్ పోస్టులు: 18
* నాన్ టీచింగ్ పోస్టులు: 08
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.09.2019.
https://t.ly/D5gmY

Comments

Popular Posts