ఆర్‌సీఎఫ్ఎల్‌లో ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 27.08.19)
ముంబ‌యిలోని రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఆఫీస‌ర్ (ఫైనాన్స్‌)
* మొత్తం ఖాళీలు: 12
చివ‌రితేది: 27.08.2019.
https://t.ly/xk69

Comments

Popular Posts