ఆగ్నేయ మ‌ధ్య రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 29.08.19)
ఆగ్నేయ మ‌ధ్య రైల్వే... నాగ్‌పుర్ డివిజ‌న్‌, మోతీబాగ్ వ‌ర్క్‌షాపుల‌లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* అప్రెంటిస్‌షిప్‌
కాల‌వ్య‌వ‌ధి: ఒక ఏడాది
మొత్తం ఖాళీలు: 313
విభాగాలు: ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, డీజిల్ మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్ త‌దిత‌రాలు.
https://t.ly/9Bje

Comments

Popular Posts