డీఆర్‌డీవో విభాగాల్లో 290 సైంటిస్టు పోస్టులు (చివ‌రితేది: 30.08.19)
దిల్లీలోని భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన‌ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో)... వివిధ విభాగాల్లో సైంటిస్టు, ఇత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 290
చివ‌రితేది: 30.08.2019
https://t.ly/PxxZ8

Comments

Popular Posts