ఐఏఆర్ఐలో ఎస్ఆర్ఎఫ్‌, ఫీల్డ్ వ‌ర్క‌ర్ పోస్టులు (వాక్ఇన్‌: 29.08.2019)
న్యూదిల్లీలోని ఐకార్ - ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ)కి చెందిన అగ్రిక‌ల్చ‌రల్ ఇంజినీరింగ్ విభాగం కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
1) సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో: 01
2) ఫీల్డ్ వ‌ర్క‌ర్‌/ హెల్ప‌ర్‌: 01
వాక్ఇన్‌తేది: 29.08.2019.
https://t.ly/OV1e

Comments

Popular Posts