ఓయూలో పోస్టు డాక్టోరల్, డాక్టోరల్ ఫెలోషిప్‌లు (చివరితేది: 29.08.2019)
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే రూసా(రాష్ట్రీయ ఉచ్చాథర్ శిక్షా అభియాన్) 2.ఓ ప్రోగ్రాంలో భాగంగా వివిధ సెంటర్లలో కింది పోస్టు డాక్టోరల్, డాక్టోరల్ ఫెలోషిప్ ప్రవేశాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
సెంటర్లు: బయోడైవర్సిటీ కన్సర్వేషన్ స్టడీస్, మైక్రోబయాల్ అండ్ ఫర్మంటేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లా, ప్రాడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ అండ్ అడిక్టివ్ మాన్యుఫాక్చరింగ్, తెలంగాణ స్టడీస్, డా. బీ.ఆర్ అంబేద్కర్ రిసెర్చ్ సెంటర్.
https://t.ly/rdxmv

Comments
Post a Comment