యూపీఎస్సీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది:29.08.19)
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ (యూపీఎస్సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ (హిందీ)-01, డిప్యూటీ క్యురేట‌ర్‌-01, మేనేజ‌ర్‌-04, సీనియ‌ర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌-02, అసిస్టెంట్ డైరెక్ట‌ర్-01, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌-04.
* మొత్తం ఖాళీలు: 13
చివ‌రితేది: 29.08.2019.
https://t.ly/2ENlN

Comments

Popular Posts