ఆంగ్రూలో యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 29.08.19)
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ (ఆంగ్రూ)కి చెందిన అనంత‌పురం(ఏపీ)లోని అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స్టేష‌న్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌-04, రిసెర్చ్ అసోసియేట్‌-01, మెటీరియోలాజిక‌ల్ అబ్జ‌ర్వ‌ర్‌-01.
https://t.ly/mWR0r

Comments

Popular Posts