ఐఐటీ, ఖ‌ర‌గ్‌పూర్‌లో టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రితేది: 29.08.19)
ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్ - టెక్నిక‌ల్‌
* మొత్తం ఖాళీలు: 03
చివ‌రితేది: 29.08.19
https://t.ly/eyEN

Comments

Popular Posts