ఓయూలో పీజీ డిప్లొమా ప్ర‌వేశాలు (చివ‌రితేది: 30.09.19)
హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ)కి చెందిన ప్రొఫెస‌ర్ జి.రాంరెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్ట‌న్స్ ఎడ్యుకేష‌న్ (పీజీఆర్ఆర్‌సీడీఈ).. 2019-20 విద్యాసంవత్స‌రానికి గానూ పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీజీ డిప్లొమా ఇన్ బ‌యో ఇన్ఫ‌ర్మాటిక్స్
https://t.ly/DnV6r

Comments

Popular Posts