సీపెట్‌లో ఆఫీసర్, ఇతర పోస్టులు (చివరితేది: 30.10.19)
భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సీపెట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పోస్టులు-ఖాళీలు: ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్)-01, అసిస్టెంట్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్)-02, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-02.
చివరితేది: 30.10.2019.
https://t.ly/xjYRe

Comments
Post a Comment