టీఎంసీ, హెచ్‌బీసీహెచ్ఆర్‌సీలో ఫార్మ‌సిస్టు, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: 30.08.19)
భార‌త ప్ర‌భుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియ‌ల్ (టీఎంసీ), హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అండ్ రిసెర్చ్ సెంట‌ర్‌, విశాఖ‌ప‌ట్నం కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు:  ఫార్మ‌సిస్టు-03, సైంటిఫిక్ అసిస్టెంట్ (రేడియేష‌న్ ఆంకాల‌జీ)-06, మెడిక‌ల్ సోష‌ల్ వ‌ర్క‌ర్-03, మేనేజ‌ర్ (రేడియోథెర‌ఫీ)-01.
వాక్ఇన్‌తేది: 30.08.2019.
https://t.ly/OV1e

Comments

Popular Posts