ఎన్‌సీఈఎస్ఎస్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 30.08.19)
భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎస్సో-నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్ట‌డీస్ (ఎన్‌సీఈఎస్ఎస్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 02
https://t.ly/MAm5W

Comments

Popular Posts