దిల్లీ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీలో ఫ్యాక‌ల్టీ ఖాళీలు (చివ‌రితేది:30.09.19) 
న్యూదిల్లీలోని దిల్లీ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (డీటీయూ).. కింది ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అసిస్టెంట్ ప్రొఫెస‌ర్
మొత్తం ఖాళీలు: 87
ఆన్‌లైన్‌ చివ‌రితేది: 30.09.2019.
https://t.ly/JkLy

Comments

Popular Posts