సంస్కృత విద్యార్థుల‌కు ఉప‌కార‌వేత‌నాలు (చివ‌రితేది: 31.10.19)
న్యూదిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌.. సంస్కృతం/ పాళీ/ ప్రాకృతం ప్ర‌ధాన లేదా ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్టుగా చ‌దువుతున్న అభ్య‌ర్థుల‌కు ఉప‌కార‌వేత‌నాలు అందిస్తోంది. 2019-20 సంవ‌త్స‌రానికిగానూ అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
సంస్కృత విద్యార్థుల‌కు ఉప‌కార‌వేత‌నాలు
https://t.ly/n18L

Comments

Popular Posts