ఎన్‌పీపీఏలో క‌న్స‌ల్టెంట్ పోస్టులు (చివ‌రితేది: 31.08.2019)
కెమిక‌ల్స్ అండ్ ఫ‌ర్టిలైజ‌ర్స్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని నేష‌న‌ల్ ఫార్మాస్యూటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ)కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ (ఫార్మా)-02, క‌న్స‌ల్టెంట్ (ఫార్మా, కాస్ట్‌, లీగ‌ల్, మెడిక‌ల్ డివైజ్‌, డాటా అనాల‌సిస్‌)-10.
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (ఆగ‌స్టు 10-16)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 21
రోజుల్లోపు.
https://t.ly/yLR05

Comments

Popular Posts