అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా (చివ‌రితేది: 31.12.19)
హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్ మేనేజ్‌మెంట్..2020 ఏడాదికిగానూ పీజీ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్‌)
చివ‌రితేది: 31.12.2019
https://t.ly/lDD5B

Comments

Popular Posts