నార్మ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, ఇత‌ర పోస్టులు (వాక్ఇన్‌: సెప్టెంబ‌ర్ 4,12)
రాజేంద్ర‌న‌గ‌ర్ (హైద‌రాబాద్‌)లోని నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) తాత్కాలిక ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు...
ఖాళీలు-పోస్టులురిసెర్చ్ అసోసియేట్‌- 02, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌- 07, ఆఫీస్ అసిస్టెంట్‌-01. 
https://t.ly/PxDRX

Comments

Popular Posts