జిప్‌మ‌ర్‌లో జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు (వాక్ఇన్‌: 03.10.19)
పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (జిప్‌మ‌ర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* జూనియ‌ర్ రెసిడెంట్‌
* మొత్తం ఖాళీలు: 15
వాక్ఇన్‌తేది: 03.10.2019.
https://t.ly/byR7E

Comments

Popular Posts