ఎన్‌టీఆర్‌యూహెచ్ఎస్‌, విజ‌య‌వాడ (చివ‌రితేది: 03.10.2019)
విజ‌య‌వాడ్ (ఏపీ)లోని డాక్ట‌ర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్ఎస్‌) 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గానూ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద కింది కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
కోర్సులు:  నాలుగేళ్ల‌ బీఎస్సీ (న‌ర్సింగ్‌), బీపీటీ, బీఎస్సీ, పారామెడిక‌ల్ టెక్నాల‌జీ, రెండేళ్ల పోస్టు బేసిక్ బీఎస్సీ (న‌ర్సింగ్‌).
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 03.10.2019.
https://t.ly/LdvDW

Comments

Popular Posts