డీఎస్ఎస్‌బీలో ఫైర్ ఆపరేటర్ పోస్టులు (చివరితేది: 06.11.19)
దిల్లీలోని దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఫైర్ ఆపరేటర్ (పురుషులు మాత్రమే)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 07 నుంచి నవంబరు 06 వరకు.
https://t.ly/9gMkn

Comments
Post a Comment