విద్యార్థినిల‌కు ప్ర‌గ‌తి అండ్ సాక్షం స్కాల‌ర్‌షిప్‌లు (చివ‌రితేది:08.10.2019)
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఏఐసీటీఈ).. విద్యార్థినిల‌కు ఏటా అంద‌జేసే ప్ర‌గ‌తి అండ్ సాక్షం స్కాల‌ర్‌షిప్‌ల కొర‌కు 2019-20 విద్యాసంవ‌త్స‌రానికి గానూ ప్రొఫెష‌న‌ల్ కోర్సులు అభ్య‌సిస్తున్న‌ విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ప్ర‌గ‌తి అండ్ సాక్షం స్కాల‌ర్‌షిప్‌లు
మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: 4000 (డిగ్రీ-2000, డిప్లొమా-2000)
చివ‌రితేది: 08.10.2019
https://t.ly/BnrAL

Comments

Popular Posts