సీఎస్ఐఆర్‌-ఎన్ఐఐఎస్‌టీ, తిరువ‌నంత‌పురంలో ఖాళీలు (చివ‌రితేది:09.10.19)
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్‌).. తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఎన్ఐఐఎస్‌టీ).. కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 10
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 09.10.2019
హార్డుకాపీ పంప‌డానికి చివ‌రితేది: 18.10.2019
https://t.ly/L0Aq0

Comments

Popular Posts