ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్‌, ఇత‌ర పోస్టులు (చివ‌రితేది: 10.10.19)
భార‌త ప్ర‌భుత్వం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 13
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 19.09.2019 నుంచి 10.10.2019 వ‌ర‌కు.
ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 21.10.2019.
https://t.ly/bzKJN

Comments

Popular Posts