ఐఐడ‌బ్ల్యూబీఆర్‌, క‌ర్నాల్ (వాక్ఇన్‌: సెప్టెంబ‌రు 11, 12, 13, 16)
క‌ర్నాల్‌ (హ‌రియాణా)లోని ఐకార్‌ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ (ఐఐడ‌బ్ల్యూబీఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* పోస్టులు-ఖాళీలు: జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-02, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-06, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌-02.
వాక్ఇన్‌తేది: సెప్టెంబ‌రు 11, 12, 13, 16.
https://t.ly/ez71k

Comments

Popular Posts